NAVA SHARANYA HOSPITAL ( EMERGENCY AND CRITICAL CARE ) IN PEDDAPALLI

Rs0

Report problem
Processing your request, Please wait....
This ad listing is expired.

Additional Info

LocationNear SrinivasaTheatre
CityPeddapalli
StateTelangana
CountryIndia
Contact no1 9492100108
Contact no29440212108

NAVA SHARANYA HOSPITAL ( EMERGENCY AND CRITICAL CARE ) IN PEDDAPALLI

Dr. SRAVAN KUMAR

                        M.D. Physician

 నవ శరణ్య హస్పిటల్

                                                               ఏమర్జెన్సి మరియు క్రిటికల్ కేర్

      పెద్దపల్లి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త :

మన పెద్దపల్లి పట్టణం లొ అనుభవజ్ఞులైన Dr.SRAVAN KUMAR M.D ఫిజిషియన్ & M.S.     జనరల్ సర్జన్ గార్ల చే         అద్బుతమైన వైద్యసేవలు అందించబడును.కావున పట్టణ పరిసర ప్రాంత ప్రజలు మా అమూల్యమైన వైద్య సేవలు అవసరమైనవారు సద్వినియోగపరుచుకొగలరని కొరుచున్నాము.

                           మన హస్పిటల్ వైద్య సేవలు : 

* అపెండిటిస్ ,హెర్నియా ,హైడ్రొసిల్, హిస్టక్టమి,పైల్స్, అప్స్,సెల్యులైటిస్,లాంటి అన్ని రకాల సర్జరీలు 24 గంటలు అందుబాటులొ ఉండును.

* బి.పి.,షుగర్ ,పక్షవాతం,గుండెపోటు ,టి.బి.,గుండెకు సంబందించిన సమస్యలు ,దగ్గు,అల్సర్,దమ్ము,కొలెస్ట్రల్ సమస్యలు,వైరల్ జ్వరాలు మందు తాగిన కేసులు,పాము కాటు,తేలు కాటు, మరియు అత్యవసర సేవలు అందించబడును. 

మా హస్పిటల్ యందు సదుపాయాలు

* ఇ.సి.జి.                  *   ఐసియు
* పల్స్ ఆక్స్ మీటర్    * లాబోరేటరీ
* అంబులెన్స్.            *  నెబులైజర్

* అపరేషన్ దియేటర్

 

Related ads:

Comments