Swathi Hospital Endoscopy ,Laparoscopy ,Kidney Dialsys Centre In Khammam
Rs0
Additional Info
| Location | Opposite S.B.I. Bank, Beside Apex Lab Wyra Road |
| City | Khammam |
| State | Telangana |
| Country | India |
| Contact no1 | 9948005212 |
| Contact no2 | 9666988998 |
స్వాతి హస్పిటల్
ఎండొస్కొపి,లాప్రొస్కొపి,
కిడ్ని డయాలసిస్ సెంటర్
డా” యస్. ప్రమోద్ కుమార్
M.B.B.S.,M.D,Gen.(Gen)(Gold Medalist)
జ్వరము : డెంగ్యూ జ్వరము:తెల్ల రక్త కణాలు (ప్లేట్ లేట్స్) పడిపొవుట.టైపాయిడ్,మలేరియా,చికెన్ గున్యా ,స్వైన్ ఫ్లూ మొదలగు జ్వారాలకు ప్రత్యేక నిపుణులు
పాము కాటు,తేలు కాటు పాయిజనింగ్ కేసులకు చికిత్స చేయబడును .టి.బి. ఆస్తమా,దగ్గు,
.కళ్ళెలొ
రక్తం పడుట. రక్తహీనత.
గుండెకు సంబందిత వ్యాదులు:గుండె కవాటులు సంబందిత వ్యాదులు.
మదుమేహము (షుగర్)వ్యాది:రక్తములొ గ్లూకొజు ఎక్కువ అయి వచ్చు పరిణామాలకు చికిత్స చేయబడును
డా” యం. కొటేశ్వరరావు
M.B.B.S.,M.D.,Emergency Medical (Manipal)
అనస్తీషియాలజిస్ట్,ఎమర్జెన్సి & క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్
అన్ని రకాల ఎమర్జెన్సి ప్రొసీజర్స్,పాయిజనింగ్,పాము కాటు,తేలుకాటు ,యాక్సిడెంట్ కేసులు సెంట్రల్ లైన్ అర్టీరియల్ లైన్స్,లో బి.పి.కి ప్రత్యేక వైద్యం.
♦ పూర్తి స్తాయి ఇన్ పేషంట్ సౌకర్యం.
♦ ఎమర్జెన్సి ICU & AMC సౌకర్యం.
డా” రాజేష్ M.B.B.S.,M.S.ENT
♦ టాన్సిల్స్,ముక్కులొ కండ పెరిగిన,చెవికి రంద్రం పడిన వాటికి అపరేషన్స్ చేయబడును.
♦ ఎండొస్కొపి ద్వారా చెవికి మచ్చ లేకుండా అపరేషన్స్ చేయబడును.
♦ థైరాఅయిడ్ (సర్జరి)స్పెషలిస్ట్ మరియు గొంతు నొప్పి,మాట బొంగురుకు చికిత్సలు.
♦ ఎండొస్కొపిక్ ♦మైక్రొఇయర్♦ తలనొప్పి,కళ్ళు తిరుగుటం.
♦ చెవిలొ చీము కారటం♦ముక్కులొ దురద,తుమ్ములు,శ్వాస ఆడకపొవడం.♦.చెవి,ముక్కు,గొంతులొ బలపాలు,పిన్నిసులు రూపాయి బిళ్ళలు మరియు ఇతర వస్తువులులను ఎండొస్కొపి ద్వారా తీయబడును.
డా” కె.వి.హెచ్.రామక్రిష్ణ
M.B.B.S. DCH (NALS)
చిన్న పిల్లల ప్రత్యేక వైద్య నిపుణులు
డా” యం. కొటేశ్వరరావు
M.D.Emergency Medicine (MANIPAL)
ఎమర్జెన్సి మెడికల్ వైద్య నిపుణులు
డా ” వి.రవిచందర్
M.S.,Much.,(Surgical Oncology)
కన్సల్టెంట్ క్యాన్సర్ స్పెషలిస్ట్,కాంటినెంటల్ హస్పిటల్,గచ్చిబౌలి,హైదరాబాద్,(ప్రతి గురువారం)
డా” కె.రాధికారాణి MD(DVL)
చర్మ,సుఖ,కుస్టు వ్యాదుల వైద్య నిపుణులు
డా” స్రవంతి జంగాల M.S.(OBG)GYM
స్త్రీ,ప్రసూతి,గర్భకొశ వ్యాదుల మరియు సంతాన సాఫల్య వైద్య నిపుణులు
సంతానం లేని వారికి
ఇన్ ఫెర్టిలిటి సౌకర్యం కలదు.
స్త్రీలకు ప్రత్యేకంగా లాపరోస్కొపిక్ తో హెర్నియా అపరేషన్,పైల్స్,పిస్టుల ట్రీట్మెంట్ ,స్టాప్లర్ పైల్స్ అపరేషన్ మరియు లాపరొస్కొపిక్ అపరేషన్లు డా” స్రవంతి జంగాల గారి అద్వర్యంలొ…
డా” శ్రీనివాస్ రెడ్డి M.B.B.S.,M.S.Ortho
ఎముకలు,కీళ్ళు,ఎముకలు విరిగిన తొలగిన వాటికి వైద్యం చేయబడును.
1) విరిగిన వెన్నుపూసకి చికిత్స చేయబడును.
2) ఇన్ ఫెక్షన్ సోకిన వెన్ను పూసకి చికిత్స చేయబడును.
3) వంగిన వెన్నుపూస (Scoliosis, Khyphosis)కు చికిత్స చేయబడును.
4) ట్రామాటిక్ పెరాలసిస్ మెడకి,నడుముకి దెబ్బ తగలటం వలన పడిపొయిన కాళ్ళు ,చేతులకి చికిత్స చేయబడును.
5) విరిగిన వెన్నుపూసకి చికిత్స చేయబడును.
డా” బి.అశోక్ M.S.(OSM),M.Ch(Urology)
యూరాలజిస్ట్ ,అండ్రాలజిస్ట్,మూత్ర అవయవ శస్త్ర చికిత్స నిపుణులు
లిథోట్రిప్స్ (ESWL)
కీ హొల్ సర్జరీ (PCNL)
మొట్టమొదటిసారిగా ఖమ్మం,నల్గొండ,వరంగల్ (ఎండొస్కొపి ద్వారా ప్రొస్టెట్ గ్రంది అపరేషన్ లేకుండా తీసివేయుట)
డా ” యం.శివరాజ్
M.B.B.S.,M.S(Gen & Laparoscopic Surgeon )
జనరల్,గ్యాస్ట్రో ఇంటస్టినల్ సర్జికల్ ఎండొస్కొపిక్ & లాపరోస్కొపిక్ సర్జన్
అన్ని రకాల సాధారణ అపరేషన్లు
శరీరంలొ కణతులు,గడ్డలు,పుండ్లు,మచ్చలు,అపెండి సెక్టమి ,గాల్ బ్లేడర్ల్ లొ రాళ్ళు ,కామెర్లు,మలబద్దకం,పైల్స్,పిస్టులా,హెర్నియా,హైడ్రొసిల్,థైరాయిడ్ ,నోట్లో పుండ్లు, మరియు మచ్చ్చలు,రొమ్ము సమస్యలు & గడ్డలు,గర్భసంచి,అండాశయము సంబందిత వ్యాదులకు అపరేషన్లు చేయబడును.
లేజర్ పద్దతిలొ వెరికొస్ వీన్స్,పైల్స్,పిస్టులా అపరేషన్లు చేయబడును.
అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును.
Managing director
PASUMARTI LAXMANA RAO


Comments