S.V. SMILE 32 SUPER SPECIALITY DENTAL HOSPITAL & IMPLANT CENTRE IN NIZAMABAD

Rs0

Report problem
Processing your request, Please wait....
This ad listing is expired.

Additional Info

StreetKhaleelwadi
LocationDr.Vyavahare Building,Beside Dr.Subash E.N.T Hospital Khaleelwadi
CityNizamabad
StateTelangana
CountryIndia
Zip/Postal Code503001
Contact no1 08462-251092
Contact no29959577099

     S.V. SMILE 32
SUPER SPECIALITY DENTALHOSPITAL                 & IMPLANTCENTRE

A COMPLETE TRAUMA CARE CENTRE

 

Dr.KONDA AMARNATH

B.D.S.,M.D.S.,C.lmp.MICOI

Oral & Maxilofacial Surgeon &                                          Implantalogist

Dr.KONDA PRACHI

                                                                        B.D.S.

Cosmetic Dental Surgeon

 

Facilities Available:

Oral & Maxilofacial  Surgeries

Surgery for fractires of jaws

Cosmetic Surgeries

Plastic surgery  for Cleft lip & palate

Dental Implant Treatment

Gum Surgery

Clips Treatment

( Orthodontic treatment)

Root Canal treatment

Whitening of discolored teeth

Fixed Teeth / Fixed Dentures

Digital Dental X-ray &

All over Dental Treatments

మా ప్రత్యేక సదుపాయాలు

ఓరల్ & మాక్సిలొ ఫేషియల్ సర్జరీస్
విరిగిన దవడలకు చికిత్స/ఆపరేషన్.
కాస్మెటిక్ సర్జరీస్, గ్రహణమొర్రికి ప్లాస్టిక్ సర్జరి
ప్రక్క పళ్ళకు హాని కలిగించకుండా పళ్ళు అమర్చుట మా ప్రత్యేకత ( ఇంప్లాంట్ చికిత్స),చిగుళ్ళ వ్యాదులకు చికిత్స, పళ్ళు శుభ్రపరిచే అత్యాదునికమైన యంత్రము,పంటి నరాల చికిత్స (రూట్ కెనాల్ ట్రీట్మెంట్),ఫ్లోరోసిన్ (పచ్చ పళ్ళ కు)చికిత్స
ఫిక్స్ డ్ పళ్ళు అమర్చుట,
డిజిటల్ డెంటల్ ఎక్స్ రే సదుపాయము
మరియు అన్ని రకముల దంత వైద్య సదుపాయములు కలవు.

1) పూర్తిగా పళ్ళు లేని వారికి implants  ద్వారా శా శ్వత దంతాలు అమర్చబడును .
2) పక్క పళ్ళను అరగ తీయకుండ implants ద్వారా శా శ్వత దంతాలు అమర్చబడును .
3)DENTIAL DEFFECTS,ENAMEL DEFFECTS ఉన్న వారికి FULL MOUTH REHABILITATION ద్వారా దంతాలు అమర్చబడును
4) RTA (Road Teaffic Accidents ) మరియు ఇతర సంబందితమైన TRAUMA కు SPECIAL చికిత్స అందించబడును
5)విరిగిన దవడలకు OPEN REDUCTION & FIXED PLATING ద్వారా FIX  చేయబడును
6) మా వద్ద ZIRCONIUM,LAVA,PROCERA  వంటి అత్యాదునికమైన All Ceramic ద్వారా శా శ్వత దంతాలు అమర్చబడును

7) నొటి సంబందిత CANCER కి చికిత్స చేయబడును
8) ఎత్తుగా ఉన్న దవడలు మరియు చిన్నగా ఉన్న దవడలకు Orthgnatic Surgery ద్వారా చికిత్స చేయబడును
9) ఎత్తుపళ్ళకు మరియు సందు పళ్ళకు అదునికమైన Lingual Fixed Orthodentic  Cerami Brackets ద్వారా చికిత్స చేయబడును
10) జ్ఞాన దంతముకు సంబందించిన దంత సమస్యలకుSurgical Extraction  ద్వారా దంతములు తీసివేయబడును
11)Flourosis  ఉన్న వారికిBleaching  మరియు Laminates  ద్వారా సరిచేయబడును
12) పిప్పి పళ్ళకు Roary Machine  ద్వారా Root Canal Treatment  చేయబడును
13) Single Sitting Root Canal Treatmentచేయబడును
14) TMJ Problem కు Palliative Aooliances Theraphy  ద్వారా  Treatment అందించబడును
15) చిగుళ్ళ వ్యాదులకై Laser Treatment fLAP Surgery  చేయబడును
16) చిన్న పిల్లల కొరకు  Pedodontist Specialist- Child Dental Care Specialityసదుపాయము కలదు
మరియు
అదునికమైన  Digital Computerised X-RAY (RVG)సదుపాయము కలదు
INTRA ORAL CAMERA సదుపాయము కలదు
Nobel,Adin,Equinox వంటి ఆదునిక  Implant System అమర్చు పరికరములు కలవు
24 గంటలు అత్యవసర వైద్య సేవలు 

(రాష్ట ప్రభుత్వ ఉద్యొగులకు పనిచేయుచున్న, రిటైర్డ్ ఉద్యొగులకు మరియు వారిపై ఆదారపడి ఉన్నవారికి ) రీ ఎంబర్స్ మెంట్ సౌకర్యం కలదు.

Related ads:

Comments