VISHNU GST & INCOME TAX CONSULTANTS IN NIZAMABAD
Rs0
Additional Info
| Street | Khaleelwadi |
| Location | Beside MEDHA LANGUAGE THEATRE,Kishandas Complex Near Telangana Grameena Bank |
| City | Nizamabad |
| State | Telangana |
| Country | India |
| Zip/Postal Code | 503001 |
| Contact no1 | 7780595277 |
| Contact no2 | 7799899200 |
| vishnutaxconsultants@gmail.com |
VISHNU
GST & INCOME TAX CONSULTANTS
Contact : M.KRISHNA CHAITHANYA
B.COM,MBA,CA (FINAL)
GST & INCOME TAX లో అపార అనుభవం కలిగిన
VISHNU
GST & INCOME TAX CONSULTANTS
♦ GST అనే అతి పెద్ద TAX REFORM అమలైన తరువాత …..
వ్యాపారస్తులకు ఏ విధింగా Invoics (Bills)చేయాలి.రిటర్న్ దాఖలు ఏల చేయాలి ? అని ఇంకా చాలా రకాల సందేహాలు మరియు ఇబ్బందులు ఎదురవుతున్నట్లు గ్రహిస్తున్నాము.దానికి సంబందించిన సలహాలు,సూచనలు ఇవ్వబడును మరియు రిటర్న్ దాఖలు చేయబడును.
♦ GST రిటర్న్స్ చేయడంలో ఎమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా ….?
చింతించకండి మీ PURCHASE & SALES బిల్లులు మాకు SUBMIT చేస్తే మీACCOUNTS MAINTAIN చేసి రిటర్న్ దాఖలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయబడును.
♦ కొత్త వ్యాపార సంస్థలకు GST రిజిస్ట్రేషన్ చేయబడును.
GST రిజిస్ట్రేషన్ లేని వ్యాపార సంస్థలకు కూడా వారికి అనుగుణంగా Turnover బట్టి (Normal,Quaterly,Composition Scheme ) రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వబడును.
♦ ట్రాన్స్పోర్ట్స్ కు సంబందించిన E-Way Bills చేయబడును.
♦ అదిక నగదు లావాదేవీలు జరగడం వల్ల మరియు ఇతర లావాదేవీల వలన మీకు ఆదాయపు పన్ను శాఖ ద్వార ఎమైన
నోటీసులు వస్తున్నాయా? అధైర్య పడకండి.దానికి సంబందించిన సమాదానం (Response)ఇవ్వబడును.
♦ Project రిపోర్ట్స్ (CMA Data,Profit & Loss,Balance Sheet) చేసి ఇవ్వబడును.
♦ పాన్ కార్డ్. Digital Signature & Account Books Maintain చేయబడును.
♦ TDS Deduct అయిన వారికి ,సేవింగ్స్ ఎమైనా ఉంటే ఆ TDS ని Refund వచ్చేటట్లు చేయబడును.
♦ అన్ని రకాల ఆన్ లైన్ – సర్వీసెస్ చేయబడును.
పైన తెలిపిన విషయాలే కాకుండా ఇంకా మీ GST & Income Tax కి సంబందించిన
సందేహాలకు మా వద్ద తగిన సలహలు మరియు సూచనలు ఇవ్వబడును.


Comments