Y.B.MULTI SPECIALITY DENTAL CARE CENTRE IN RAMAYAMPET

Rs0

Report problem
Processing your request, Please wait....

Additional Info

LocationOld NH 7 Main Road Opp : SBI BAnk, Beside H.P.Petrol Bink Ramayampet
CityRamayampet
StateTelangana
CountryIndia
Zip/Postal Code502101
Contact no1 9100285665

Y.B.MULTI SPECIALITY

DENTAL CARE CENTRE 

Dr. SATHISH. BDS.,MDS

 Oral & Maxillofacial Surgeon                 and Implantalogist.

Asst.Proffesor (Meghana Dental College)

D. MANOGNA. BDS.,MDS

Oral And Maxillofacial Pathology

మా ప్రత్యేక వైద్య సేవలు
1) పూర్తిగా పళ్ళు లేని వారికి implants  ద్వారా శా శ్వత దంతాలు అమర్చబడును .
2) పక్క పళ్ళను అరగ తీయకుండ implants ద్వారా శా శ్వత దంతాలు అమర్చబడును .
3)DENTIAL DEFFECTS,ENAMEL DEFFECTS ఉన్న వారికి FULL MOUTH REHABILITATION ద్వారా దంతాలు అమర్చబడును
4) RTA (Road Teaffic Accidents ) మరియు ఇతర సంబందితమైన TRAUMA కు SPECIAL చికిత్స అందించబడును
5)విరిగిన దవడలకు OPEN REDUCTION & FIXED PLATING ద్వారా FIX  చేయబడును
6) మా వద్ద ZIRCONIUM,LAVA,PROCERA  వంటి అత్యాదునికమైన All Ceramic ద్వారా శా శ్వత దంతాలు అమర్చబడును

7) నొటి సంబందిత CANCER కి చికిత్స చేయబడును
8) ఎత్తుగా ఉన్న దవడలు మరియు చిన్నగా ఉన్న దవడలకు Orthgnatic Surgery ద్వారా చికిత్స చేయబడును
9) ఎత్తుపళ్ళకు మరియు సందు పళ్ళకు అదునికమైన Lingual Fixed Orthodentic  Cerami Brackets ద్వారా చికిత్స చేయబడును
10) జ్ఞాన దంతముకు సంబందించిన దంత సమస్యలకుSurgical Extraction  ద్వారా దంతములు తీసివేయబడును
11)Flourosis  ఉన్న వారికిBleaching  మరియు Laminates  ద్వారా సరిచేయబడును
12) పిప్పి పళ్ళకు Roary Machine  ద్వారా Root Canal Treatment  చేయబడును
13) Single Sitting Root Canal Treatmentచేయబడును
14) TMJ Problem కు Palliative Aooliances Theraphy  ద్వారా  Treatment అందించబడును
15) చిగుళ్ళ వ్యాదులకై Laser Treatment fLAP Surgery  చేయబడును
16) చిన్న పిల్లల కొరకు  Pedodontist Specialist- Child Dental Care Specialityసదుపాయము కలదు
మరియు
అదునికమైన  Digital Computerised X-RAY (RVG)సదుపాయము కలదు
INTRA ORAL CAMERA సదుపాయము కలదు
Nobel,Adin,Equinox వంటి ఆదునిక  Implant System అమర్చు పరికరములు కలవు

 

 

 

Related ads:

Comments